It's Official : Rajinikanth నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో Amitabh Bachchan ..

by Disha Web Desk 9 |
Its Official : Rajinikanth నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో Amitabh Bachchan ..
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’తో దాదాపు రూ.700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించాడు. ఇక ఆయన తదుపరి సినిమా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. Thalaivar170గా వస్తున్న ఈ మూవీలో ప్రతీ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండగా.. ఆల్మోస్ట్ స్టార్స్‌నే తీసుకుంటున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి, మంజూ వారియర్ లాంటి స్టార్స్ ఆన్‌బోర్డ్‌లోకి వచ్చేయగా.. మరో ముఖ్యమైన క్యారెక్టర్‌ను అనౌన్స్ చేసింది లైకా ప్రొడక్షన్స్. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా భాగం కానున్నట్లు ప్రకటిస్తూ... ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

Next Story

Most Viewed