- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ ప్రీత్ సింగ్.. వీడియో వైరల్
by Chukka Sudharani |
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ నిర్వహించిన ఒక ఈవెంట్‌లో తన ప్రియుడు జాకీ భగ్నానితో కలిసి పాల్గొంది. ఇద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కానీ, మీడియా ముందు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇక జాకీ భగ్నానీకి నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు ఉంది. పెళ్లి గురించి గుడ్ న్యూస్ ఎప్పుడు చేబుతారో చూడాలి.
Next Story






