- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రకుల్ ప్రీత్ వాట్సాప్ చాట్.. ఆ నాయకుడి బండారం బట్టబయలు...
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అవకాశాలు లేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం ఒకటి రెండు అవకాశాలతో బండిని లాగేస్తోంది. పెళ్లి తర్వాత కాస్త నెమ్మిదించిన భామ.. సినిమాలతో కంటే ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంపార్టెంట్ విషయాన్ని

X
దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అవకాశాలు లేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం ఒకటి రెండు అవకాశాలతో బండిని లాగేస్తోంది. పెళ్లి తర్వాత కాస్త నెమ్మిదించిన భామ.. సినిమాలతో కంటే ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసింది రకుల్. తన పేరుతో వాట్సాప్‌లో చాట్ చేస్తున్న ఎకౌంట్, ఫోన్ నంబర్ షేర్ చేసిన ఆమె.. ఇది తన నంబర్ కాదని, దయచేసి ఎవరూ ఈ ట్రాప్‌లో బయటపడొద్దని సూచించింది. తన పేరు చెప్పి మోసాలు జరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని, బ్లాక్ చేయాలని సూచించింది. ఇక దీనిపై కామెంట్స్ చేస్తున్న జనాలు.. ఇది ఓ ప్రముఖ నాయకుడి పనే అని.. ఇక మారడని విమర్శిస్తున్నారు.
Next Story






