- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రకుల్ ప్రీత్ ఇంట్లో విషాదం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్
'కెరటం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరియచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తన అందంతో, జిమ్ బాడీతో ఎంతో మంది కుర్రకారును ఆకట్టు కుంది ఈ భామ..

X
దిశ, వెబ్‌డెస్క్: 'కెరటం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరియచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తన అందంతో, జిమ్ బాడీతో ఎంతో మంది కుర్రకారును ఆకట్టు కుంది ఈ భామ.. స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. అటూ సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉండే రకుల్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
''బ్లోసమ్ నువ్వు మా జీవితాల్లోకి 16 ఏళ్ల క్రితం వచ్చావు. అప్పటి నుంచి ఎంతో ప్రేమతో, ఆనందంతో మాతో ఉన్నావు. నేను నీతోనే పెరిగాను.. నిన్ను చాలా మిస్ అవుతావు.. నువ్వు మంచిగా జీవించావు, నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి.. దీవించబడాలి. Rest In Peace boshiii'' అంటూ తన పెంపుడు కుక్క మరణం గురించి ఎమోషనల్ అయ్యారు రకుల్. ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. సెటబ్రెటీలు సైతం రకుల్‌కు ధైర్యం చెప్తున్నారు.
Next Story






