మీ కంటే మెరుగ్గా ఇంకెవరూ చేయలేరు: 'ఫ్రెడ్డీ'పై రకుల్ ప్రశంసలు

by Dishanational4 |
మీ కంటే మెరుగ్గా ఇంకెవరూ చేయలేరు: ఫ్రెడ్డీపై రకుల్ ప్రశంసలు
X

దిశ, సినిమా: కార్తీక్ ఆర్యన్, అలయా ఎఫ్‌లపై సహ నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంసలు కురిపించింది. కార్తీక్, అలయ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'ఫ్రెడ్డీ' డిసెంబర్ 2 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ మూవీ చూసిన రకుల్.. ట్విట్టర్ వేదికగా బ్యూటిఫుల్ నోట్ షేర్ చేసింది. 'వాట్ ఏ ఫిల్మ్. ట్విస్ట్స్ అండ్ టర్న్స్, అమేజింగ్ పర్ఫార్మెన్స్, స్ర్కీన్ ప్లే. కార్తీక్ డాక్టర్ ఫ్రెడ్డీగా నటనలో పరివర్తన కనబరిచాడు. ఆ పాత్రను మీ కంటే మెరుగ్గా ఇంకెవరూ చేయలేరు. ఆలయ.. యూ ఆర్ ఫైర్ గర్ల్. #shashankaghosh sir #jayu అభినందనలు' అంటూ తనదైన స్టైల్‌లో టీమ్ మొత్తాన్ని పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. స్క్రీన్‌పై కార్తీక్-రకుల్‌ను కలిసి చూడాలనుకుంటున్నామని చెప్తున్నారు ఫ్యాన్స్.

READ MORE

బాత్‌రూమ్‌లో వదలని ప్రియుడు.. 'గ్రేట్ కిస్సర్' బిరుదిచ్చిన ప్రేయసి

Next Story

Most Viewed