- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాము కుబుసంలా మెరిసిపోతున్న రకుల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో రకుల్ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పెద్ద హీరోల సరసన నటిస్తూ స్టార్ ఇమేజ్‌ను దక్కించుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో రకుల్ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పెద్ద హీరోల సరసన నటిస్తూ స్టార్ ఇమేజ్‌ను దక్కించుకుంది. అయితే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గినప్పటికీ బాలీవుడ్‌లో దూసుకుపోతుంది ఈ బామ. కాగా.. అటూ సినిమాలు చేస్తూనే ఇటూ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది రకుల్. ఈ క్రమంలో రకుల్ తాజాగా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అందులో రకుల్ గోల్డ్ కలర్ లెహంగా ధరించి తళక్కున మెరిసిపోతుంది. బిగుతైన జాకెట్ నుంచి పాలపొంగులా బయటకు వచ్చిన ఎద.. దానిని కవర్ చేసేలా పరుచుకున్న కురులు.. సెక్సీ చూపులతో రకుల్ కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. స్పాట్ లైట్ వెలుతూరులో రకుల్ అచ్చం పాము విడిచిన కుబుసంలా మెరిసిపోతూ కైపెక్కిస్తోంది.
Also Read..
Next Story






