- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగేళ్ల లాంగ్ గ్యాప్.. ఆ సినిమాతో రకుల్ రీ ఎంట్రీ
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’.

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏలియన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతోంది. దీపావళి కానుకగా నవంబర్‌లో రిలీజ్ కాబోతున్న సినిమాలో ఇషాకొప్పికర్, శరద్ ఖేల్కర్, భానుప్రియ కీలక పాత్రలను పోషిస్తోన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్ హిరోయిన్‌గా నటిస్తోంది. నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత కోలీవుడ్‌లోకి రకుల్ రీ ఎంట్రీ ఇస్తోంది.
Also Read..
Next Story






