అక్కడ లిమిట్స్ దాటి.. ఆసుపత్రి బెడ్ ఎక్కిన Rakul Preet Singh ?

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-10 10:17:36  IST  )

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకుంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది..Latest Telugu News

అక్కడ లిమిట్స్ దాటి.. ఆసుపత్రి బెడ్ ఎక్కిన Rakul Preet Singh  ?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకుంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. ప్రస్తుతం తన స్టైల్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా, రకుల్ ప్రీత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే పెరుగుతున్న కాంపిటేషన్.. పెరుగుతున్న వయస్సు దృష్టిలో ఉంచుకుని.. బాడీని కరెక్ట్ షేప్‌లో ఉంచుకోవాలని ఆమె తెగ కష్టపడుతుందట. నాజుగ్గా కనపడటానికి రకుల్ డైటింగ్ అంటూ హెవీ వర్కౌట్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయిందట. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారని తెలుస్తోంది. ఈ సంఘటనలతో అభిమానులు అందోళన చెందుతున్నారు. దీనిపై రకుల్ ఇంకా స్పందించలేదు.

Also Read : బాలీవుడ్ రహస్యాలన్నీ బయటపెడతా: కరణ్ జోహార్

Next Story