ఐదు లక్షలిస్తే తమన్నా ఆ పని చేస్తుంది.. బాంబ్ పేల్చిన నటి

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-27 09:57:49  IST  )

బ్యూటిఫుల్ తమన్నా భాటియా సౌత్‌లో హీరోయిన్‌గా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక్కడ కొత్త హీరోయిన్లు రావడం, అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. సౌత్‌లో నటించేటప్పుడు కొన్ని బౌండరీస్ సెట్ చేసిన బ్యూటీ.. బాలీవుడ్‌

ఐదు లక్షలిస్తే తమన్నా ఆ పని చేస్తుంది.. బాంబ్ పేల్చిన నటి
X

దిశ, వెబ్ డెస్క్ : బ్యూటిఫుల్ తమన్నా భాటియా సౌత్‌లో హీరోయిన్‌గా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక్కడ కొత్త హీరోయిన్లు రావడం, అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. సౌత్‌లో నటించేటప్పుడు కొన్ని బౌండరీస్ సెట్ చేసిన బ్యూటీ.. బాలీవుడ్‌ వెళ్లాక మాత్రం హద్దులు ఎందుకు ఉండాలని ప్రశ్నించింది. బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయింది. బోలెడు ఆఫర్లు అందుకుంది. ఆ తర్వాత ఐటెమ్ సాంగ్స్‌తో దూసుకుపోతుంది.

ఈ క్రమంలో ఐటెమ్ గర్ల్ రాఖీ సావంత్ తమన్నాపై విరుచుకుపడింది. చాలా గ్యాప్ తర్వాత ఫారిన్ నుంచి ఇండియా కొచ్చిన ఈ సెక్సీ బాంబ్.. మిల్కీ బ్యూటీ తమ కడుపు కొడుతుందని తీవ్ర విమర్శలు చేసింది. ఒకప్పుడు కోట్లు తీసుకుని హీరోయిన్‌గా స్టార్ డమ్ అందుకున్న ఆమె.. ఇప్పుడు ఐదు లక్షలకు ఎందుకు ఐటెమ్ సాంగ్స్ చేస్తుందని ప్రశ్నించింది. విలువలు లేకుండా ఉండకూదని ఓ వైపు తిడుతూనే.. ఆమెతో తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పడంపై ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.

Next Story