'Natu Natu' సాంగ్‌కు రాజమౌళి, కీరవాణి స్టెప్పులు (వీడియో)

by Disha Web Desk 6 |
Natu Natu సాంగ్‌కు రాజమౌళి, కీరవాణి స్టెప్పులు (వీడియో)
X

దిశ, సినిమా: ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న బ్లాక్ బస్టర్ సినిమా 'ఆర్ఆర్ఆర్. జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమా మరోసారి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు నెలకొల్పింది. ఇందులోని 'నాటు నాటు' సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ పాట మాత్రమే కాదు, మొదటి ఆసియా పాటగా రికార్డు సృష్టించింది. దీంతో నిన్నటి నుంచి దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుండగా.. రీసెంట్‌గా ఈ నాటు నాటు సాంగ్‌కు కీరవాణి, SS రాజమౌళి తమ స్టైల్‌లో స్టెప్స్ వేశారు. కాగా ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed