ఆస్కార్ వేడుకల్లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ‘నాటు నాటు’ పర్ఫార్మెన్స్

by Disha Web Desk 7 |
ఆస్కార్ వేడుకల్లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ‘నాటు నాటు’ పర్ఫార్మెన్స్
X

దిశ, సినిమా : ఓ వైపు ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచస్థాయి వేదికలపై ప్రశంసలు అందుకుంటుంటే.. మరోవైపు మూవీ ప్రమోషన్స్‌పై చీప్ కామెంట్స్ చేస్తూ విమర్శల పాలవుతున్నారు కొందరు. ఇక తాజాగా మరో అప్‌డేట్ వైరల్ అవుతోంది. మార్చి 13న జరగనున్న ఆస్కార్ వేడుకల్లో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్ పర్ఫార్మెన్స్ చేయనున్నారని తెలిపింది అకాడమీ. ఈ ఇద్దరు ‘నాటు నాటు’ పాటను ఆలపించనున్నారని ట్వీట్ చేసింది.

Next Story