రాఘవేంద్రరావు ఇంత ఘోరమా.. పాపం రంభను ఆ టైమ్‌లో అంతగా ఏడిపించారా?

by Disha Web Desk 5 |
రాఘవేంద్రరావు ఇంత ఘోరమా.. పాపం రంభను ఆ టైమ్‌లో అంతగా ఏడిపించారా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో రాణించిన అందాల తారలలో రంభ ఒకరు. తన అందం, అభినయంతో ఈ అమ్మడు అందిరి మనసు దోచేసుకుంది. ఇక బొంబాయి ప్రియుడు సినిమాలో ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గ్లామర్‌తో కుర్రకారు మతి పొగొట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రంభ, తనకు జరిగిన అవమానం వలన చాలా ఏడ్చిందంట. అసలు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం.

బొంబాయి ప్రియుడి మూవీలో రంభ బొడ్డుపై బత్తాయి పండ్లు విసురుతూ ఒక సాంగ్ ఉంటుంది. అయితే ఆ సాంగ్‌లో హీరో జేడీ చక్రవర్తి, రంభ బొడ్డుపై బత్తాయి పండ్లు విసురుతూ.. నెక్ట్స్ పుచ్చకాయ వేస్తానంటూ జోక్ చేశాడంట. దీంతో అక్కడున్నవారు, రంభ కూడా చాలా సేపు నవ్విందంట. ఆ సమయంలో చాలా సీరియస్‌గా ఉన్న దర్శకుడు రాఘవేంద్రరావు, రంభను పిలిచి, నవ్వండి ఎంత సేపు నవ్వుతారో.. మీ నవ్వడం అయిపోయాకే షూటింగ్ ప్రారంభిస్తాను అని కోపంగా సీరియస్‌గా చెప్పాడంట. దీనికి హార్ట్ అయిన రంభ చాలా సేపు ఏడ్చిందంట.

Also Read : 60 ఏళ్ల వృద్ధుడితో సెక్స్ రిలేషన్.. చెప్పుతో కొడతానన్న నటి

జగన్ నిర్ణయంతో తెలుగు తల్లి సిగ్గుపడుతోంది: రాఘవేంద్రరావుNext Story