- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ నిర్ణయంతో తెలుగు తల్లి సిగ్గుపడుతోంది: రాఘవేంద్రరావు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరును పెడుతూ.. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ సర్కార్ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరును పెడుతూ.. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ సర్కార్ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా.. దిగ్గజ్జ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. "తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది." అని ట్విట్టర్ వేదికగా సర్కార్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.
Also Read : NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..
Next Story






