- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Pushpa 2:' లోకి బాలీవుడ్ హీరో.. అభిమానులకు గూస్ బంప్సే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మూవీ 'పుష్ప'. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ సెకండ్ పార్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..Latest Telugu News

X
దిశ,సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మూవీ 'పుష్ప'. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ సెకండ్ పార్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 'పుష్ప 2'లో నటించబోయే నటీనటులపై అనేక పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సాయి పల్లవి, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో కనిపించనున్నట్లు రూమర్స్ వైరల్ అవుతుండగా.. తాజాగా మరో క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మరో పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడని, దీనికి అర్జున్ కూడా ఓకే చేప్పినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవి కూడా చదవండి :
- Tags
- Pushpa 2
Next Story






