5 స్టార్ హోటల్లో వ్యభిచారం చేయిస్తూ నటితో పాటు మోడల్ అరెస్ట్

by Disha Web Desk 6 |
5 స్టార్ హోటల్లో వ్యభిచారం చేయిస్తూ నటితో పాటు మోడల్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రపంచంలో విహరించాలని ఎన్నో ఆశలతో ఉంటారు. కొంత మంది కష్టపడి సంపాదిస్తే మరికొంత మంది ఈజీగా డబ్బులు సంపాదించాలని తప్పుడు పనులు చేస్తుంటారు. తాజాగా, అదే దారిలో ఓ నటి, మోడల్ డబ్బున్న వారిని ట్రాప్ చేసి వారితో వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఘటన సంచలనంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలోని వాకడ్ ప్రాంతంలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భోజ్ పురి నటి, ఓ మోడల్ తమ ఏజెంట్‌తో కలిసి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చే కొత్త మహిళలను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచారంలోకి తీసుకొస్తున్నారు. ఒక రాత్రికి రూ. 15, వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదిస్తునట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Rea

నా నడుము పట్టుకుని.. తన సొంత ఆస్తిలా ఫీల్ అయ్యాడు

Next Story

Most Viewed