- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను నోరు విప్పితే సమంత కథ క్లోజ్.. నిర్మాత ఫైర్
నిర్మాత చిట్టిబాబు, హీరోయిన్ సమంత మధ్య కొద్ది రోజులుగా వార్ నడుస్తోంది.

X
దిశ, సినిమా : నిర్మాత చిట్టిబాబు, హీరోయిన్ సమంత మధ్య కొద్ది రోజులుగా వార్ నడుస్తోంది. సామ్ సెంటిమెంట్‌తో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది ఎప్పటికీ వర్కవుట్ కాదని చిట్టిబాబు విమర్శించగా.. ఆయన చెవిలో వెంట్రుకల గురించి ఇన్‌స్టాలో ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది సామ్. కాగా దీనిపై స్పందించిన ఆయన.. తన చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు ఆమె మాటల్లో నిజాయితీ గురించి ఆలోచించాలని సూచించాడు. తను నోరు విప్పితే సమంత కథ క్లోజ్ అవుతుందని ఫైర్ అయ్యాడు.
Also Read:
Next Story






