నా జీవితం అసురక్షితమైన మగాళ్లతో నిండి ఉంది.. Priyanka Chopra

by Kodari Anjali |   (  Updated:2023-04-18 12:39:58  IST  )

ఇండస్ట్రీలో పే పారిటీ ఇష్యూపై ప్రియాంక చోప్రా మరోసారి తన అభిప్రాయాలు వెల్లడించింది.

నా జీవితం అసురక్షితమైన మగాళ్లతో నిండి ఉంది.. Priyanka Chopra
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో పే పారిటీ ఇష్యూపై ప్రియాంక చోప్రా మరోసారి తన అభిప్రాయాలు వెల్లడించింది. అంతేకాదు తను సాధించిన విజయాల వెనుక గొప్ప పురుషులు ఉన్నట్లే.. కెరీర్‌ను కిల్ చేసేందుకు ప్రయత్నించిన అసురక్షితమైన, నమ్మదగని మగాళ్లు కూడా ఉన్నారని చెప్పింది. ఈ మేరకు ప్రతి సినీ పరిశ్రమలో స్త్రీ, పురుషుల మధ్య రెమ్యునరేషన్ గ్యాప్ స్పష్టంగా ఉందని, దాన్ని అధిగమించేందుకు కొంతమంది మహిళలు నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఒక స్త్రీ కుటుంబానికి బ్రెడ్ విన్నర్‌గా మారినప్పుడు.. కొంతమంది దాన్ని పురుషుల ఉనికికి ప్రమాదకర సూచనగా భావిస్తారంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Read more:

స్టేడియంలో బూతులు మాట్లాడిన షారుఖ్ కూతురు.. ‘ఫక్’ అంటూ

Next Story