- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Priyanka Chopra: ప్రియాంక నుంచి మరో బిగ్ అప్‌డేట్.. ‘సిటాడెల్’కు మించిన ప్రాజెక్టుతో
Priyanka Chopra: ప్రియాంక నుంచి మరో బిగ్ అప్‌డేట్.. ‘సిటాడెల్’కు మించిన ప్రాజెక్టుతో
by Phanindra |
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.

X
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ‘సిటాడెల్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నటి.. తదుపరి ప్రాజెక్ట్ కోసం అమెజాన్ స్టూడియోస్‌తో మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతేకాదు ఇందులో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా, నటుడు ఇద్రిస్ ఎల్బాలు కూడా భాగమవుతున్నట్లు తెలిపింది. ఇక ఈ ప్రాజెక్టుకు సంతకం కూడా చేశానని, మే నెలలో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపిన ప్రియాంక.. ‘‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ టైటిల్‌తో రాబోతున్న యాక్షన్ ఫిల్మ్‌లో ఇద్రిస్ ఎల్బాతో కలిసి పని చేయడానికి సంతోషిస్తున్నా. కొత్త తారాగణం జాన్ సేనాకు సాదర స్వాగతం. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు వేచి ఉండలేను’ అంటూ నెట్టింట ఇందుకు సంబంధించిన పిక్ పోస్ట్ చేసింది.
Next Story






