Priyanka Chopra : నిక్‌తో గ‌డిపే ప్రతిరోజు నాకు ప్రేమికుల రోజే: ప్రియాంక

by Disha Web Desk 10 |
Priyanka Chopra : నిక్‌తో గ‌డిపే ప్రతిరోజు నాకు ప్రేమికుల రోజే: ప్రియాంక
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. మూవీస్‌తో పాటుగా దాంపత్య జీవితం కూడా మంచిగా లీడ్ చేస్తూ హ్యాపీగా ఉంది. ఇక భ‌ర్తతో క‌లిసి ఆనందంగా గ‌డుపుతోన్న ఫొటో, వీడియోల‌ను త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా భ‌ర్త నిక్ జోన‌స్‌పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకుంది ప్రియాంక. 'నిక్‌తో గ‌డిపే ప్రతి ముమోంట్, ప్రతి రోజు నాకు ప్రేమికుల రోజే' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. దీంతో పాటుగా తాను హీరోయిన్‌గా న‌టిస్తోన్న న్యూ మూవీ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.


Next Story

Most Viewed