శారీలో తడిసిముద్దైన యంగ్ హీరోయిన్.. హాట్ కామెంట్లతో నెటిజన్ల రచ్చ!

by Disha Web Desk 9 |
శారీలో తడిసిముద్దైన యంగ్ హీరోయిన్.. హాట్ కామెంట్లతో నెటిజన్ల రచ్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: 2019లో రిలీజైన ‘ఒరు ఆడార్ లవ్’ అనే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యింది మలయాళ ప్రియా ప్రకాష్ వారియర్. తరగతి గదిలో తన బాయ్ ఫ్రెండ్‌తో కళ్లతో మాట్లాడే సీన్ అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసింది. తర్వాత వరుస చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. హీరో నితిన్.. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన సైకాలాజికల్ థ్రిల్లర్ ‘చెక్’ చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన ‘బ్రో’ చిత్రంలో తేజ్ చెల్లెలిగా నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ బ్యూటీ ఓ చెరువులో పెళ్లి కూతురు గెటప్ శారీ ధరించి.. తడిసిన అందాలతో.. ఎదభాగాలు కనిపించేలా బోల్డ్ ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వీక్షించినా సోషల్ మీడియాలోని జనాలు మంత్రముగ్ధులవుతున్నారు.

Next Story