- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబో వస్తున్న సినిమా 'సలార్'. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు. అదే తరహాలో ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఉంటుందని, ఇక యాక్షన్ సీక్వెన్స్ విషయానికి వస్తే నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటాయని చిత్ర టీం తెలిపింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ సినిమాలో ప్రభాస్‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడట.
ఈ యాక్షన్ కోసమే దాదాపు రూ.20 కోట్లు ఖర్చు పెట్టాడని టాక్ వస్తోంది. ఇందులో ప్రభాస్ షర్ట్ లెస్ షాట్ కూడా ఉందని, సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ వేరే లెవెల్‌లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సినిమాలో ప్రీ క్లైమాక్స్ ఫైట్ అని సినీ సర్కిల్స్ కోడై కూస్తున్నాయి. మరి దీనిపై మూవీ టీం త్వరలో ఏమైనా అప్‌డేట్ ఇస్తుందేమో చూడాలి.
Next Story






