దేవకన్యను తలపిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..Pranitha Subhash!

by Kodari Anjali |   (  Updated:2023-05-31 10:22:24  IST  )

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దేవకన్యను తలపిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..Pranitha Subhash!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్దార్థ్ నటించిన బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇటీవల పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా.. ఫుల్ సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి దేవకన్యలా దర్శనమిచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి.

Read More... 29 ఏళ్ల ప్రియురాలితో మొదటి బిడ్డను కనాలి అనుకుంటున్నా 82 ఏళ్ల నటుడు

పెళ్లికి ముందే అల్లు అర్జున్‌కు గర్ల్ ఫ్రెండ్.. ఇన్నాళ్లకు ధైర్యం చేసి పేరును రివీల్ చేసిన బన్నీ (వీడియో)

తెల్లటి దుస్తుల్లో ఎద అందాలతో మైమరపిస్తున్న నటి..

Next Story