Prabhas: పాన్ ఇండియా స్టార్ సినిమా కన్నా కుర్ర హీరో సినిమా పై ఆసక్తి చూపుతున్న ప్రేక్షకులు

by Disha Web Desk 10 |
Prabhas: పాన్ ఇండియా స్టార్ సినిమా కన్నా కుర్ర హీరో సినిమా పై  ఆసక్తి చూపుతున్న ప్రేక్షకులు
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాతో పోలిస్తే తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హనుమాన్ సినిమా పై భారీ అంచనాలున్నట్టు కనిపిస్తోంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఆదిపురుష్ సినిమా మంచి హైప్ తో మన ముందుకు రాబోతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ పై నమ్మకం మరియు తేజా సజ్జా పై ఉన్న అభిమానం కారణంగా ప్రస్తుతం ఆదిపురుష్ కంటే హనుమాన్ సినిమా పై ఆసక్తి ఉంది. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో పెద్ద హిట్ కొడతాడని అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఆదిపురుష్ టీజర్ విడుదలైన తర్వాత సినిమా పట్ల నెగటివ్ టాక్ మొదలైంది. ప్రస్తుతం దీని పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

Read more:

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ ఇలియానా..! పోస్ట్ వైరల్

విడాకులకు సిద్దమైన బ్యూటీ కత్రినా కైఫ్.. సంచలన ట్వీట్?

Next Story

Most Viewed