- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సలార్’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన ప్రభాస్
ప్రభాస్ అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి.

X
దిశ, సినిమా: ప్రభాస్ అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ నెల 28వ తేదీన రిలీజ్ కావాల్సివుంది. కానీ అనుకోని కారణాల వల్ల అది కాస్త వాయిదా పడింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ డబ్బింగ్ వర్క్ ప్రభాస్ స్టార్ట్ చేశాడట. దీంతో ఈ మూవీని త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారట మేకర్స్.
ఇవి కూడా చదవండి: సోషల్ మీడియా గాసిప్స్‌పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మెగా కోడలు!
Next Story






