- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుతి సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదా?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో రెమ్యునరేషన్ విషయంలో టాప్‌లో ఉన్న ప్రభాస్ ఈ మూవీకి ఎలాంటి పారితోషిం తీసుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్‌ని అదుపులో పెట్టుకొని, ముందు మూవీ కంప్లీట్ చేసే ఉద్దేశంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ వద్దు అన్నాడట. కానీ, ఈ చిత్రానికి వచ్చిన లాభాల్లో ప్రభాస్ వాటా తీసుకుంటారని తెలుస్తోంది. ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Next Story






