Prabhas రేంజ్ అంటే ఇది..!

by Disha Web Desk 10 |
Prabhas రేంజ్ అంటే ఇది..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ కాగా దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. హోంబలె ప్రొడక్షన్స్ పతాకంలో వస్తున్న ఈ సినిమా పార్ట్ 1, పార్ట్ 2 గా మన ముందుకు రానుంది. సలార్ సినిమా పార్ట్ 1 , సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సినిమా అంటే బిజినెస్ ఏ రేంజులో జరుగుతుందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సలార్ సినిమా రెండు పార్ట్ లు కలుపుకుని థియేట్రికల్ బిజినెస్సే 1000 కోట్ల మేర జరుగుతుందని తెలుస్తుంది. సలార్ పార్ట్ 1 కి తెలుగు రాష్ట్రాల నుంచి 200 కోట్లు.. హిందీ నుంచి 400 కోట్ల బిజినెస్ జరిగిందట. ఇక మిగతా ఏరియాల్లో మరో 100 కోట్లు. మొత్తానికి సలార్ సినిమా బిజినెస్ పార్ట్ 1 రూ. 500 కోట్లు, పార్ట్ 2 రూ. 500 కోట్లు చేస్తుందని తెలుస్తుంది. ఈ బిజినెస్ తో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి: పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలా?.. ఒక్కసారిగా షాకిచ్చిన ఈషారెబ్బా.. తండ్రెక్కడ అంటూ ప్రశ్నించిన సుమ!


Next Story

Most Viewed