- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ ఫొటోను అక్కడ నగ్నంగా టాటూ వేసుకున్న అమ్మాయి.. మరీ ఇంత న్యూడ్‌గా ఉందేంట్రా బాబు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గర్ల్స్ ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. రె

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గర్ల్స్ ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. రెబల్ స్టార్‌కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకారు చాలా వైల్డ్‌గా ప్రవర్తించే ఫ్యాన్స్ కూడా ఉంటారు. తాజాగా ప్రభాస్ అభిమానైన ఓ అమ్మాయి చేసిన పనికి జనాలంతా షాక్ అవుతున్నారు. ఈ హీరోపై ఉన్న అభిమానాన్ని ఈమె టాటూ రూపంలో చూపించింది. ఎవరైన సరే చేయిపై, కాళ్లపై వేసుకుంటారు. కానీ ఏకంగా తన వీపుపై విశాలంగా టాటూ వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టిన బాహుబలి చిత్రంలోని ప్రభాస్ నటించిన అమరేంద్ర బహుబలి గెటప్‌ను వీపుపై మరీ వైల్డ్ గా టాటూ వేసుకుంది. సెమీ న్యూడ్ గా వీపుపై టాటూ వేయించుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ పై ఉన్న లేడీ అభిమాని ప్రేమను చూసి తోటి డార్లింగ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఓరీ నాయనో ఈ అభిమానం అరాచకం రా బాబు అంటూ నెట్టింట కామెంట్ల మోత మోగిస్తున్నారు. మరీ ఈ అమ్మాయి ఎవరనేది మాత్రం తెలియదు. కానీ ప్రభాస్ వైల్డ్ అభిమానిగా మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.






