- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాస్.. కారణం అదే..
by Vinod kumar |
రెబల్ స్టార్ ప్రభాస్-బ్యూటిఫుల్ కృతి సనన్‌కు మాల్దీవుల్లో ఎంగేజ్మెంట్ జరగనుందనే ప్రచారం జరిగింది.

X
దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్-బ్యూటిఫుల్ కృతి సనన్‌కు మాల్దీవుల్లో ఎంగేజ్మెంట్ జరగనుందనే ప్రచారం జరిగింది. కానీ ఇదంతా అవాస్తవమని కొట్టిపారేసింది ప్రభాస్ టీమ్. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. హై టెంపరేచర్ కారణంగా డాక్టర్లు రెస్ట్ తీసుకోమని సూచించారని.. దీంతో షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా డార్లింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమాలతో ఈ మధ్య బిజీగా ఉన్నాడు.
Next Story






