- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ప్రశంసలతో ముంచెత్తిన పోసాని కృష్ణ మురళి
తాజాగా జరిగిన 69వ జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా చాటింది.

X
దిశ, సినిమా: తాజాగా జరిగిన 69వ జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా చాటింది. పైగా మొట్టమొదటి ఉత్తమ నటుడు జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు. దీంతో అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి కూడా అల్లు అర్జునపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే కూడా అతనికి ఇష్టం. ఇక జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరోకి రాలేదు. అలాంటిది అల్లు అర్జున్ దాన్ని సాధించాడు. భవిష్యత్తులో ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని కోరుకుంటున్నా’ అని కోరుకున్నాడు.
Read More: దేవర.. జాన్వీ అలా కనిపించబోతుందా..!
Next Story






