ప్రైవేట్ పార్ట్‌ షేవింగ్ పిక్స్ షేర్ చేసిన నటి.. గుర్రాల పాకలో రచ్చ రచ్చ

by Dishanational2 |
ప్రైవేట్ పార్ట్‌ షేవింగ్ పిక్స్ షేర్ చేసిన నటి.. గుర్రాల పాకలో రచ్చ రచ్చ
X

దిశ, సినిమా : మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. అడల్ట్ సినిమాల్లో తనదైన స్టైల్‌లో రెచ్చిపోయి భారీ ఫాలోయింగ్ పెంచుకున్న హాటీ.. శృంగార చిత్రాలకు స్వస్తి చెప్పి ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల అండర్ వేర్‌లో థమ్స్‌అప్ బాటిల్‌తో కనిపించి షాక్ ఇచ్చిన మియా.. తాజాగా గుర్రాల పాకలో బోల్డ్ ఫొటో షూట్ నిర్వహించి జనాలకు పిచ్చెక్కించింది. గుర్రానికి కావాల్సిన నీరు, గడ్డి పెట్టడం వంటి అవసరాలు తీరుస్తున్న వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ లండన్‌ ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఓ ఫొటోలో గుర్రం ముందు నిలబడి శుభ్రంగా ప్రైవేట్ పార్ట్ షేవింగ్ చేసుకుంటున్నట్లు చూపించి కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై సెక్సీ కామెంట్స్, ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.



Next Story

Most Viewed