- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vadivelu: ఫేమస్ కమెడియన్ వడివేలు తమ్ముడు కన్నుమూత
కోలివుడ్ స్టార్ కమెడియన్ వడివేలు ఇంట విషాదం నెలకొంది.

X
దిశ, సినిమా: కోలివుడ్ స్టార్ కమెడియన్ వడివేలు ఇంట విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తమ్ముడు జగదీశ్వరన్(55) ఆదివారం (ఆగస్టు 27) కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న జగదీశ్వరన్ కొన్ని రోజుల నుంచి తమిళనాడులోని మధురైలో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. లివర్ పూర్తిగా దెబ్బతినడంతో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఇటీవల వడివేలు తల్లి చనిపోగా ప్రజెంట్ తమ్ముడు కూడా మరణించడంతో అతని కుటుంబంలో, అభిమానుల్లో విషాదం అలుముకుంది.
- Tags
- Vadivelu
Next Story






