మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పూజ.. ఒకేసారి మూడు సినిమాలు చేస్తోందిగా!

by Disha Web Desk 9 |
మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పూజ.. ఒకేసారి మూడు సినిమాలు చేస్తోందిగా!
X

దిశ, సినిమా: స్టార్ నటి పూజాహెగ్డేకు మళ్లీ మంచి రోజులొచ్చినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన బ్యూటీకి ఇటీవల బ్యాడ్‌టైమ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా రేసులో కాస్త వెనకబడిపోయిన పూజా మళ్లీ ఫామ్‌లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలుగులో మూడు సినిమాలకు సైన్‌ చేయబోతున్నట్లు తెలుస్తుండగా.. ‘ఓ తెలుగు ప్రొడక్షన్‌ హౌస్‌తో పూజా మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం కొన్ని కస్టార్ నటి పూజాహెగ్డేకు మళ్లీ మంచి రోజులొచ్చినట్లు తెలుస్తోంది.థలు వింటుంది. త్వరలోనే టాలీవుడ్‌లో నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతుంది. అలాగే తమిళం, హిందీ నుంచి కూడా ఆఫర్లొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను స్వయంగా ఆమెనే వెల్లడిస్తుంది. అనుకోని కారణాల వల్ల కొన్ని సినిమాలు మిస్సయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో తిరిగి ఆమెకు మంచి రోజులొస్తాయనే నమ్మకం ఉంది’ అని పూజా హెగ్డే సన్నిహితులు చెప్పినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.


Next Story

Most Viewed