నన్ను డిస్టర్బ్ చేయొద్దు.. ఆ అందాలను ఆస్వాదించనీయండి.. పూజా హెగ్డే లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్

by Disha Web Desk 7 |
నన్ను డిస్టర్బ్ చేయొద్దు.. ఆ అందాలను ఆస్వాదించనీయండి.. పూజా హెగ్డే లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్
X

దిశ, సినిమా : బుట్టబొమ్మ పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోషూట్‌లో హీట్ పుట్టిస్తోంది. పింక్ డ్రెస్‌‌లో క్లీవేజ్ షో చేసిన అమ్మడిని చూసి నెటిజన్స్ మతిపోగొట్టుకుంటున్నారు. ‘ఓన్లీ బార్బీ ఐ లవ్’ అంటూ ఆమె అందాలను పొగిడేస్తున్నారు. డిస్టర్బ్ చేయొద్దు ఈ క్వీన్ బ్యూటీని ఆస్వాదించనివ్వండి అంటూ ఫిదా అయిపోతున్నారు. ‘పెయింటింగ్ ద టౌన్ పింక్’ అంటూ షేర్ చేసిన ఈ పిక్స్ చూసి.. ఇప్పటి వరకు ఉన్న వాటిలో బెస్ట్ పిక్స్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

అయితే కొందరు మాత్రం బ్యూటీ హాట్‌నెస్ తట్టుకోలేకపోతున్నామని విమర్శిస్తున్నారు. కెరీర్ ఖతమ్ అయితే ఇన్‌స్టాలో ఇలాంటి ఫొటోలే దర్శనమిస్తాయని తిట్టిపోస్తూ.. కాస్త డ్రెస్ కవర్ చేసుకుంటే బెటర్ అని సలహా ఇస్తున్నారు. ఇక ఇప్పటికే వరుస డిజాస్టర్స్ చూసిన పూజా హెగ్డే.. గోల్డెన్ లెగ్ నుంచి ఐరన్ లెగ్‌గా మారిపోయింది. వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకుని కెరీర్‌లో డౌన్ ఫాల్ చూస్తుంది.


Next Story

Most Viewed