Pooja Hegde: ‘బ్రా’ సైజ్‌పై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కుర్రాళ్లు

by Disha Web Desk 9 |
Pooja Hegde:  ‘బ్రా’ సైజ్‌పై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కుర్రాళ్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరైన పూజహెగ్డే ప్రస్తుతం మంచి హిట్ కోసం చూస్తుంది. హిట్ కావాలంటే ముందుగా ఆఫర్‌లు రావాలి. కానీ ప్రజంట్ ఈ అమ్మడు చేతిలో ఒక ప్రాజెక్ట్ కూడా లేదు. వరుస ఫ్లాప్‌లు పడటంతో ఐరెన్ లెగ్ అంటూ ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి భయపడిపోతున్నారు దర్శకనిర్మాతలు. అంత దారుణంగా తయారైంది పూజా హెగ్డే పరిస్థితి. అయినా సరే పూజా ఏమాత్రం తగ్గేదేలే అనేంత రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేస్తుంది. కానీ ఆమె షార్ట్ విప్పేసి స్కిన్ షో చేస్తున్న కూడా జనాలు ఆమె ముఖం చూడట్లేదు.

అయితే రీసెంట్‌గా ఆమె బ్లూ కలర్ లూజ్ జీన్స్‌, లూజ్ షర్ట్ వేసుకోగా దాని బటన్స్ తీసేసి చిన్న బ్రాలోని ఎద భాగాలను ఓపెన్‌గా చూపించింది. దీంతో కొంతమంది కుర్రాళక్లు ఆమె బ్రా సైజు ఇంత ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతోః పూజా హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మరి కొంతమంది ‘అవకాశాలకోసం మరి అంత పచ్చిగా చూపిస్తారా’ అంటున్నారు.



Next Story

Most Viewed