- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Ponniyin Selvan 2 OTT Release: ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్
Ponniyin Selvan 2 OTT Release: ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్
కోలివుడ్ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’.

X
దిశ, సినిమా: కోలివుడ్ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ ప్రారంభంలో స్ట్రీమింగ్ చేరనున్నారని తెలుస్తోంది. అది కూడా సినిమా రిజల్ట్ బట్టి విడుదల చేస్తారట. తమిళ రచయిత కల్కీ రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది..
Also Read..
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా అప్డేట్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ
Next Story






