- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AR రెహమాన్ మ్యూజిక్ ఈవెంట్‌ను అడ్డుకున్న పోలీసులు
by Phanindra |
తాజాగా పూణేలోని రాజా బహదూర్ మిల్ ప్రాంతంలో జరుగుతున్న AR రెహమాన్ మ్యూజిక్ కచేరి నిర్వహించారు

X
దిశ, సినిమా: తాజాగా పూణేలోని రాజా బహదూర్ మిల్ ప్రాంతంలో జరుగుతున్న AR రెహమాన్ మ్యూజిక్ కచేరి నిర్వహించారు. రెహమాన్ పాటలు ఎంజాయ్ చేయడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు కార్యక్రామాన్ని నిలిపివేయాలని కోరారు. వాస్తవానికి అక్కడ ఈవెంట్ టైమింగ్స్ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే. సమయం మించిపోయినప్పటికీ రాత్రి 10: 14 గంటల వరకు సంగీత కచేరీ కొనసాగుతూనే ఉండటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. గడువు దాటినా ఎందుకు నిలిపివేయాలని ప్రశ్నించారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






