- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడో తరగతి పిల్లాడిని లైంగికంగా వేధించిన బంధువుల అమ్మాయి
by Harish |
సింగర్ అండ్ యాక్టర్ పీయూష్ మిశ్రా బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరించాడు.

X
దిశ, సినిమా: సింగర్ అండ్ యాక్టర్ పీయూష్ మిశ్రా బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరించాడు. తన ఏడో తరగతిలో బంధువుల్లో ఒక మహిళ తనను సెక్సువల్‌గా హరాజ్ చేసిందని చెప్పాడు. కానీ ఈ విషయాన్ని చెప్పినా ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదని తెలిపాడు. తాను కూడా రివేంజ్ కోసం ప్లాన్ చేయలేదని, జీవితం అలా అలా సాగిపోయిందన్న ఆయన.. ఆ డార్క్ మెమొరీని గుర్తుచేసుకోవడం కూడా కష్టంగా ఉందన్నాడు. అయితే దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్స్.. తమకు కూడా అలాంటి వేధింపులు ఉంటే బాగుండేదనే కామెంట్స్ చేస్తూ, ఆయన ఎదుర్కొన్న సెక్సువల్ వాయిలెన్స్‌ను ఫన్నీగా తీసుకోవడం శోచనీయం.
Next Story






