మందు తాగుతూ బాత్‌రూమ్‌లో ఒకేసారి ముగ్గురితో కలిసి రచ్చ చేసిన పాయల్ (వీడియో)

by Disha Web Desk 6 |
మందు తాగుతూ బాత్‌రూమ్‌లో ఒకేసారి ముగ్గురితో కలిసి రచ్చ చేసిన పాయల్ (వీడియో)
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె హీరో కార్తికేయ, అజయ్ భూపతి కాంబోలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 మూవీతో పాయల్ సినీ రంగంలోకి వచ్చింది. ఇందులో ఆమె నటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పలు గ్లామరస్ ఫొటోలు షేర్ చేసి పాపులారిటీ పెంచుకుంది. పాయల్ చేసే పోస్టుల వల్ల అభిమానుల్లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల పాయల్ మంగళవారం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఇందులోని బోల్డ్ సీన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రస్తుతం ఈ అమ్మడు పలు యాడ్స్, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా, సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ముగ్గురు అమ్మాయిలతో కలిసి గులాభీ రేకులు ఉన్న బాత్‌టబ్‌లో మందు గ్లాస్ పట్టుకుని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అలాగే బ్లాక్ టాప్, రెడ్ స్కర్ట్‌లో థైయ్స్ చూపిస్తూ రచ్చ చేసింది. అయితే ఇదంతా ఏదో యాడ్ షూటింగ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం పాయల్ వీడియో వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed