- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూసైడ్ నోట్ పోస్ట్ చేసిన నటి.. కమిట్‌మెంట్ అడిగినందుకేనా?
ప్రముఖ నటి పాయల్ ఘోష్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది.

X
దిశ, సినిమా: ప్రముఖ నటి పాయల్ ఘోష్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో తాను ‘మీటూ’ బాధితురాలినేనంటూ సంచలన విషయాలు బయటపెట్టిన నటి.. అనురాగ్ కశ్యప్ వంటి వారి మీదా కూడా తీవ్రమైన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా ఓ సూసైడ్ నోట్‌తో నెట్టింట దర్శనమిచ్చిన ఆమె.. ‘నేను పాయల్ ఘోష్‌ని.
ఒక వేళ నేను సూసైడ్ చేసుకున్నా.. హార్ట్ ఎటాక్‌తో పోయినా కూడా దానికి కారణం ఎవరంటే?’ అని ఎవరి పేరు రాయకుండా ఖాళీగా వదిలేసిన పేపర్‌ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా.. పాయల్‌కు ఏమైంది? ఎందుకు ఇలా చేసింది? అసలేం జరుగుతోంది? మళ్లీ ఎవరైనా కమిట్‌మెంట్ అడిగారా? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
Read more:
Malvika Nair: మనసుకు నచ్చితేనే అలాంటి సినిమాలు చేస్తా.. కెరీర్ అనుభవాలపై నటి
Next Story






