- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ (వీడియో)
బుల్లితెరపై నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో సంచలనాలు సృష్టిస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో సంచలనాలు సృష్టిస్తోంది. రాజకీయ నాయకులు, అగ్రహీరోల రాకతో షో క్రేజ్ రెట్టింపయ్యింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అగ్రహీరోలైన మహేశ్ బాబు, ప్రభాస్ సైతం ఈ షోకు హాజరై హైప్ పెంచారు. తాజాగా.. ఈ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడిలో వీరిద్దరికి సంబంధించిన ఎపిసోడ్‌ను మంగళవారం చిత్రీకరించనున్నారు. షూటింగ్ జరుగుతోన్న విషయం తెలిసిన తమ అభిమాన హీరోలను ఒకేచోట చూడొచ్చని ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకున్నారు. దీంతో అన్నపూర్ణ స్టూడియో వద్ద సందడి వాతావరణం నెలకొంది.
Next Story






