- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని విషయాల్లో నరేష్‌ను నమ్ముతానన్న పవిత్ర.. ఆప్షన్ లేదన్న ప్రియుడు
నరేష్, పవిత్రా లోకేష్ జోడీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు

X
దిశ, సినిమా: నరేష్, పవిత్రా లోకేష్ జోడీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. వీరిద్దరూ కలిసి ప్రజంట్ ‘మళ్లీ పెళ్లి’ సినిమాతో రానున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఓంకార్ షో ‘సిక్త్స్ సెన్స్’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మూవీ గురించి మాట్లాడుతూ ‘నిజానికి పెళ్లి అనేది ఖచ్చితంగా చేసుకోవాలని రూలేం లేదు. సొసైటీ కోసం చాలామంది ఇష్టం లేకపోయినా పెళ్లి బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ ‘మళ్ళీ పెళ్లి’ సినిమా’ అని పేర్కొన్నారు. ఇక ఆటలో భాగంగా ఓంకార్‌ను నమ్ముతావా? నన్ను నమ్ముతావా? అని నరేష్ ప్రశ్నించగా ‘నిన్నే నమ్ముతాను’ అంటూ పవిత్ర నరేష్‌కు చెప్పింది. దీంతో ‘నీకు వేరే ఆప్షన్ లేదు’ అంటూ నరేష్ చెప్పిన వీడియో వైరల్ అవుతుంది.
Next Story






