రూ.1000 కోట్లు రాబ‌ట్టిన 'ప‌ఠాన్'.. సరికొత్త రికార్డ్

by Disha Web Desk 7 |
రూ.1000 కోట్లు రాబ‌ట్టిన ప‌ఠాన్.. సరికొత్త రికార్డ్
X

దిశ, సినిమా: లాక్‌ డౌన్ తర్వాత హిందీ ఇండస్ట్రీ కుదేలైంది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా తప్ప అన్నీ సౌత్ సినిమాలే ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అయితే షారుఖ్ 'పఠాన్'తో బాలీవుడ్ ఊపిరిపీల్చుకుంది. జనవరి 25న విడుదలైన సినిమా.. 27 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లిస్ట్‌లో దంగల్, బాహుబలి, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ ఉండగా.. తాజాగా పఠాన్ కూడా చేరిపోయింది.



Next Story

Most Viewed