- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యాలో ఒకేసారి 3వేల థియేటర్లలో విడుదలకానున్న ‘Pathaan’!
వరుస పరాజయాలతో కొట్టు మిట్టాడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ‘పఠాన్’ మూవీతో మంచి బూస్ట్ ఇచ్చాడు షారుఖ్.

X
దిశ, సినిమా: వరుస పరాజయాలతో కొట్టు మిట్టాడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ‘పఠాన్’ మూవీతో మంచి బూస్ట్ ఇచ్చాడు షారుఖ్. మొదటి షోతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. అలా ఈ మూవీతో షారుఖ్ తిరిగి ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇకపోతే ఈ చిత్రాన్ని రష్యాలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా జూలై 13న ఒకేసారి 3000 స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతుండటం విశేషం.
Next Story






