- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pathan Movie Day 5 Box Office Collection
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందించిన సినిమా జనవరి 25న విడుదలై బాలీవుడ్ హిస్టరీలోనే రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.313 కోట్లు వసూలు చేసింది. దేశీయ మార్కెట్‌లో ఈ చిత్రం రూ.166 కోట్ల నికర వసూళ్లతో రూ.201 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు లెక్కలు చూస్తే అర్థమవుతుంది.
Next Story






