- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పటాస్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం..
by Chukka Sudharani |
దిశ, సినిమా : బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ షోస్ ద్వారా పాపులరైన కమెడియన్స్‌లో పటాస్ ప్రవీణ్ ఒకరు.

X
దిశ, సినిమా : బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ షోస్ ద్వారా పాపులరైన కమెడియన్స్‌లో పటాస్ ప్రవీణ్ ఒకరు. ఇక ఫిమేల్ కమెడియన్ ఫైమాకు జోడీగా ప్రవీణ్ చేసిన స్కిట్స్ అన్నీ హిట్ అని తెలిసిందే. అయితే కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన తండ్రి తాజాగా మరణించారు. ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించగా.. కాళ్లు చేతులు పడిపోయి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి చనిపోయారు.
Next Story






