- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హోటల్‌లోనే పరిణీతి-రాఘవ్‌ల రిసెప్షన్.. ఎన్ని రకాల వంటకాలో తెలుసా?
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ మంత్రి రాఘవ్ చద్దాల రిసెప్షన్‌కు సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ మంత్రి రాఘవ్ చద్దాల రిసెప్షన్‌కు సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల మే 13న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తమ వివాహ రిసెప్షన్‌ను గురుగ్రామ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పరిణీతి, రాఘవల తల్లిదండ్రులు అక్కడున్న ఓ స్టార్ హోటల్‌కు వెళ్లి ఫుడ్ టేస్ట్ చేయడంతోపాటు తదితర ఏర్పాట్లకు సంబంధించి హోటల్ యాజమాన్యంతో చర్చించినట్లు టాక్ వినిస్తోంది. అంతేకాదు ఈ వేడుకను చాలా రకాల టేస్టీ వంటకాలతో గ్రాండ్‌గా నిర్వహించాలని, ఢిల్లీలోనే కాకుండా తదితర ప్రాంతాలనుంచి రాఘవ్ స్నేహితులు, సన్నిహితులు, అతిథులు చాలామంది హాజరుకానున్నట్లు సన్నిహితులు వెల్లడించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
Next Story






