- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Parinithi Chopra-Raghav Chadda : ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది.. పెళ్లి డేట్ ఫిక్స్.. సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోనే డెస్టినేషన్ వెడ్డింగ్..
Parinithi Chopra-Raghav Chadda : ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది.. పెళ్లి డేట్ ఫిక్స్.. సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోనే డెస్టినేషన్ వెడ్డింగ్..
బ్యూటిఫుల్ పరిణీతీ చోప్రా, ఆప్ లీడర్ రాఘవ్ చద్దా

X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ పరిణీతీ చోప్రా, ఆప్ లీడర్ రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఇయర్ స్టార్టింగ్‌లోనే ఈ వేడుక జరగ్గా.. తాజాగా పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టె్ంబర్ 25న ఇద్దరు ఒక్కటి కానున్నారనే టాక్ వినిపిస్తోంది. చాలా దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే ఈ వివాహ మహోత్సవానికి హాజరుకానుండగా.. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది. ఇక ఇప్పటికే పరిణీతి టీమ్ పెళ్లి పనులు ప్రారంభించగా.. ఎలాంటి కార్యక్రమాలు, ఎప్పుడు జరగబోతున్నాయనే విషయాల గురించి మీడియాతో పంచుకునేందుకు పెళ్లి కూతురు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ తంతు పూర్తిగా ఇంటిమేట్‌గా జరగాలని కోరుకుంటున్నట్లు టాక్.
ఇవి కూడా చదవండి : Ye Maaya Chesave : నాగచైతన్య, సమంత కాంబో క్లాసిక్ హిట్ మూవీ రీరిలీజ్..
Next Story






