- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
మార్చి 22న ఈటీవీలో స్ట్రీమింగ్ కానున్న ‘పంచతంత్రం’
by Disha Web |

X
దిశ, సినిమా: ఐదు కథల సమాహారంగా తెరకెక్కిన అంథాలజీ ‘పంచతంత్రం’. ఇందులో హాస్యనటుడు బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, నరేష్ అగస్త్య, శ్రీవిద్య ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ గతేడాది డిసెంబర్ 9న థియేటర్స్‌లో విడుదలై అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అంథాలజీ మార్చి 22నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
Next Story