- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిసెంబర్ 9న 'పంచతంత్రం'.. వేదవ్యాస్ మెప్పిస్తాడా?
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’

X
దిశ,సినిమా: బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పంచతంత్రం'. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను ఐదు కథలతో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కించారు. ఇందులో వేదవ్యాస్‌గా కనిపించిన బ్రహ్మానందం పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక మూవిని డిసెంబర్ 9న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం స్పెషల్ వీడియోను విడుదలచేసింది. ఈ వీడియోలో బ్రహ్మానందం సీరియస్‌గా పంచతంత్రం అనే టైటిల్ రాసి ఉన్న క్యాసేట్‌ను టేప్ రికార్డర్‌లో పెడుతూ కనిపించారు. తర్వాత పాత్ర దారులు ఒక్కొక్కరిగా దర్శమిచ్చారు.
Next Story






