బికినీలో చెమటలు పట్టిస్తున్న పాన్ ఇండియా బ్యూటీ.. రేట్ ఎంత అంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-4 ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో దివి వద్త్య (Divi)ఒకరు.

బికినీలో చెమటలు పట్టిస్తున్న పాన్ ఇండియా బ్యూటీ.. రేట్ ఎంత అంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-4 ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో దివి వద్త్య (Divi)ఒకరు. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన దివి తన గ్లామర్‌తో ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంది. అలా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ మూవీలో కీలక పాత్రలో కనిపించింది. అంతేకాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’లో విలేకరిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై కూడా పలు షోస్, ప్రోగ్రాంమ్స్‌తో ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే లంబసింగితో హీరోయిన్‌గా కూడా మారిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా చాన్సులు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది.

అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టేలా చేస్తోంది. తాజాగా, దివి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బికినీ ఫొటోలను షేర్ చేసి సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది. బీచ్ ఒడ్డున తడి అందాలతో ఫొటోలకు ఫోజులిస్తూ రెచ్చిపోయింది. బ్యాక్, థైయ్స్, నడుము, ఎద అందాలు చూపిస్తూ హీట్ పుట్టేలా చేస్తోంది. ఇక ఈ ఫొటోలు షేర్ చేసి కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. వాటిని చూసిన నెటిజన్లు కొందరు చాలా బాగున్నావ్ అని పొగుడుతుంటే.. మరికొందరు మాత్రం ఫాలోవర్స్ కోసమే ఇంతకి తెగించావా? దివి.

ఒక రాత్రికి నీ రేటు ఎంత కంట్రోల్ చేసుకోలేకపోతున్నా? అని బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి దివి ఫొటోలు సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాయి. కాగా..ఈ అమ్మడు త్వరలో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘కర్మస్థలం’ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సామాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై హర్ష వర్ధన్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదలై అంచనాలు పెంచేసింది. ఈ పాన్ ఇండియా మూవీ నుంచి దివి ఫస్ట్ లుక్ వచ్చింది. అందేలో చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధం చేస్తున్న సైనికులు వంటి వాటితో ఉత్కంఠను రేపుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాతో దివి రేంజ్ మారబోతుంది.

Next Story